E-Paper
Advertisement

CSIR-CDRI Recruitment: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.81,000.. పూర్తి వివరాలివే..

CSIR-CDRI Recruitment: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.81,000.. పూర్తి వివరాలివే..
Advertisement

CSIR-CDRI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్ పాసై టైపింగ్ వచ్చిన వారికి ఇది మంచి అవకాశం. సీఎస్ఐఆర్- సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CSIR-CDRI) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థికి రూ.19,900 నుంచి రూ.81,100 వరకు వేతనం ఉంటుంది.

Advertisement

ALSO READ: NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..

లక్నో, సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్(CSIR-CDRI)లో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్‌(హిందీ/ఇంగ్లీష్)  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. మార్చి 10న దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11

లక్నో, సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్(CSIR-CDRI)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

ఖాళీల వారీగా పోస్టులు:

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 7  ఉద్యోగాలు

జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ, ఇంగ్లిష్): 4 ఉద్యోగాలు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్ పాస్ తో పాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి.

వయస్సు: ఉద్యోగాన్ని వయస్సు ఉంది. 2025 మార్చి 10 నాటికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి 28 ఏళ్లు, జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగానికి(హిందీ,ఇంగ్లిష్)కి 27 ఏళ్ల వయస్సు మించరాదు.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంది. నెలకు జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌(హిందీ/ఇంగ్లీష్)కు రూ.25,500 – రూ.81,100 వేతనం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 మార్చి 10 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

Also Read: Future City: జస్ట్ 40 మినిట్స్‌లో ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి.. ఎలానో తెల్సా..?

అఫీషియల్ వెబ్ సైట్: https://cdri.res.in/

అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌(హిందీ/ఇంగ్లీష్)కు రూ.25,500 – రూ.81,100 వేతనం ఉంటుంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×