Mouni Roy (Source: Instagram)
సీరియల్ ఆర్టిస్టులకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పడానికి చాలామందే ఉదాహరణ ఉన్నారు. అందులో ఒకరు మౌనీ రాయ్.
Mouni Roy (Source: Instagram)
‘నాగిన్’ అనే సీరియల్‌తో బుల్లితెరపై ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది మౌనీ రాయ్.
Mouni Roy (Source: Instagram)
ఆ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకే కాదు.. వెండితెరకు కూడా చాలా దగ్గరయ్యింది.
Mouni Roy (Source: Instagram)
‘నాగిన్’ తర్వాత మౌనీ రాయ్‌కు వెండితెరపై కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది.
Mouni Roy (Source: Instagram)
సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేయడంతో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్గా కూడా మెరిసింది ఈ ముద్దుగుమ్మ.
Mouni Roy (Source: Instagram)
అలా బుల్లితెర, వెండితెర రెండూ కవర్ చేసింది కాబట్టి సోషల్ మీడియాలో కూడా మౌనీ రాయ్‌కు మంచి పాపులారిటీ ఉంది.
Mouni Roy (Source: Instagram)
ఎక్కువగా వెకేషన్స్‌కు వెళ్తూ ఆ ఫోటోలు ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది మౌనీ రాయ్.
Mouni Roy (Source: Instagram)
తాజాగా బీచ్‌లో సన్‌రైజ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసింది.