Mouni Roy (Source: Instagram)
చాలావరకు హీరోయిన్లు బుల్లితెర నుండి వెండితెరపైకి షిఫ్ట్ అవుతారు. కానీ మౌనీ రాయ్ మాత్రం వెరైటీగా వెండితెర నుండి బుల్లితెరపై షిఫ్ట్ అయ్యింది.
Mouni Roy (Source: Instagram)
పంబాబీ సినిమాల్లో హీరోయిన్గా నటించిన తర్వాత మౌనీ రాయ్‌కు హిందీ సీరియల్స్‌లో నటిగా మారింది.
Mouni Roy (Source: Instagram)
సీరియల్సే మౌనీ రాయ్‌కు ఎనలేని పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఆపై బాలీవుడ్లో అవకాశాలు కూడా వచ్చాయి.
Mouni Roy (Source: Instagram)
సినిమాలు, సీరియల్స్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్‌ను అలరించే మౌనీ రాయ్.. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులతో కూడా ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది.
Mouni Roy (Source: Instagram)
తాజాగా వైట్ డ్రెస్‌లో తన థ్రో బ్యాక్ ఫోటోలు షేర్ చేసి అందరినీ ఎంత బాగుందో అనిపించేలా అలరించింది మౌనీ రాయ్.