BigTV English

Nabha Natesh: అబ్బ అనిపిస్తున్న నభా నటేష్ అందాలు.. సొగసు చూడతరమా..

Nabha Natesh: అబ్బ అనిపిస్తున్న నభా నటేష్ అందాలు.. సొగసు చూడతరమా..

Nabha Natesh Latest Photos: నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్‌లతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు.


Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. తొలి సినిమాతో మంచి గుర్తింపు పొందింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఆ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” మూవీతో సూపర్ క్రేజీ సంపాదించుకుంది.


Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

నభా నటేష్ మొదట “వజ్రకాయ” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఆ తర్వాత తెలుగులో డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో, డార్లింగ్, స్వయంభు వంటి పలు సినిమాల్లో అలరించింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఈ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన.. సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటోంది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో Frills and boots 🍯అంటూ కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×