
Nanditha Swetha( Source/Instagram)
చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బ్యూటీలు చాలా మంది ఉన్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ నందిత స్వేత ఒకరు..

Nanditha Swetha( Source/Instagram)
ఇకపోతేటాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ లు చేస్తుంది. ఆతర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథ చిత్రం 2 ల్లో నటించింది. కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది...

Nanditha Swetha( Source/Instagram)
సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది నందిత. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Nanditha Swetha( Source/Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చలికాలంలో చెమటలు పుట్టిస్తుంది అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు..

Nanditha Swetha( Source/Instagram)
ఎక్కడికి పోతావు చిన్నవాడా తో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మంచి విజయాన్ని అందుకుంది... కానీ సెకండ్ హీరోయిన్ గా మాత్రమే సక్సెస్ అవుతూ వచ్చింది.

Nanditha Swetha( Source/Instagram)
తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో లు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఇప్పటివరకు 13 సినిమాలలో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ ను అందించలేకపోయింది..