BigTV English

Nayanthara: అందమంతా చీరతో చుట్టేసిందా! రెడ్ శారీలో నయన్ సోయగాలు

Nayanthara Saree Photos: ఒక హీరోయిన్‌కు ఇండస్ట్రీలో చాలా తక్కువ టైమ్ ఉంటుందని, ఆ టైమ్‌లోనే వారి సత్తా చాటుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఫార్ములాను బ్రేక్ చేసి గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో తిరుగులేని లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిపోతోంది నయనతార. (Image Source: Nayanthara/ Instagram)

nayanthara
Nayanthara

ఒకప్పుడు సీనియర్ హీరోలతో నటించి, ఇప్పుడు యంగ్ హీరోలతో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకుంది నయనతార. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

మామూలుగా హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయిపోతారు అనే ఆలోచన ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ ఒక దర్శకుడిని పెళ్లి చేసుకొని పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటోంది నయన్. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నయనతార. పెళ్లయిన వెంటనే సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది కూడా. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

ఉయిర్, ఉలఘ్ అనే ఇద్దరు కవలలకు నయనతార జన్మనిచ్చింది. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు తన ఫ్యామిలీకి కూడా టైమ్ ఇస్తుంటుంది ఈ భామ. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

నయనతార సోషల్ మీడియాను ఎక్కువగా తన బిజినెస్, సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవడానికే ఉపయోగిస్తుంది. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా తన ఫ్యామిలీ ఫోటోలే కనిపిస్తాయి. పెళ్లయిన తర్వాత నుండి సింగిల్ ఫోటోలను షేర్ చేయడం చాలావరకు తగ్గించేసింది. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

కానీ తాజాగా రెడ్ శారీలో రెడీ అయ్యి ఫాలోవర్స్‌తో ఆ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలకు ఫిదా అయిన ఫ్యాన్స్ దీనికి తెగ లైకులు కొట్టేస్తున్నారు కూడా. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

మోడర్న్ డ్రెస్సులు కాకుండా ఎక్కువగా ట్రేడీషినల్ వేర్, చీరలను ప్రిఫర్ చేసే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు. అందులో నయనతార కూడా ఒకరు. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

నవరాత్రి స్పెషల్‌గా హీరోయిన్స్ అంతా చీరకట్టులో రెడీ అయ్యి ఆకట్టుకుంటుండగా ఇప్పుడు నయనతార కూడా అందులో యాడ్ అయ్యారు. (Image Source: Nayanthara/ Instagram)

Nayanthara
Nayanthara

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×