E-Paper
Advertisement

Neha Shetty: రెడ్ టీషర్ట్‌లో రెచ్చగొడుతున్న రాధిక.. మనసును విరగ్గొట్టే మెషీన్ నువ్వు!

Advertisement

Neha Shetty Latest Photos: మనుసును విరగ్గొట్టే మెషీన్‌వి రాధిక నువ్వు.. నేహా శెట్టిని చూసిన ప్రతీసారి కుర్రకారు మనసులో ఇదే డైలాగ్ పదేపదే వినిపించక తప్పదు. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను హ్యాపీ చేస్తుంటుంది నేహా శెట్టి. అలాగే తాజాగా రెడ్ టీషర్ట్‌లో ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty
Advertisement

తాజాగా తను అప్లోడ్ చేసిన ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అంతా.. నేహా శెట్టి, టీషర్ట్స్ డెడ్లీ కాంబినేషన్ అని కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా రెడ్‌లో సూపర్ హాట్‌గా ఉందని అంటున్నారు. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty

‘మెహబూబా’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టింది నేహా శెట్టి. కానీ ఆ సినిమా వల్ల తనకు అంతగా గుర్తింపు రాలేదు, ఆఫర్లు కూడా రాలేదు. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty
Advertisement

తెలుగులో డెబ్యూ చేసిన తర్వాత.. తను మళ్లీ వెండితెరపై కనిపించడానికి మూడేళ్లు పట్టింది. మరో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ‘గల్లీ రౌడీ’ చేసిన వర్కవుట్ అవ్వలేదు. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty

ఇక 2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా నేహా లైఫ్‌నే మార్చేసింది. చాలామంది ప్రేక్షకులకు తను నేహా శెట్టి కంటే రాధికగానే గుర్తుండిపోయింది. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty

‘డీజే టిల్లు’ తర్వాత తనకు వరుసగా ఆఫర్లు వచ్చినా ఎన్నో పాత్రల్లో కనిపించినా కూడా ప్రేక్షకులకు మాత్రం రాధికగానే గుర్తుండిపోయింది. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty

చివరిగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఒక పల్లెటూరి అమ్మాయిగా అలరించింది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. (Image Source: Neha Shetty/Instagram)

Neha Shetty
Neha Shetty

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×