E-Paper
Advertisement

Abhishek Bachchan: ఆ హీరోయిన్ తో అభిషేక్ ఎఫైర్.. అందుకే ఐశ్వర్యకు విడాకులు.. ?

Abhishek Bachchan: ఆ హీరోయిన్ తో అభిషేక్ ఎఫైర్.. అందుకే ఐశ్వర్యకు విడాకులు.. ?
Advertisement

Abhishek Bachchan:  ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, ఎఫైర్స్ సర్వ సాధారణంగా మారింది. ఎవరు ఎప్పుడు ప్రేమించుకుంటున్నారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎప్పుడు.. ఎందుకు విడిపోతున్నారో తెలియకుండా పోతుంది. ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీస్ వేరేవారితో ఎఫైర్స్ పెట్టుకొని కట్టుకున్నవారిని వదిలేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య బచ్చన్ విడాకులు తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ కొన్ని రోజులుగా విడిగానే ఉంటున్నారు.

అనంత్ – రాధికా వెడ్డింగ్ లో కూడా ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో కలిసి రాగా.. అభిషేక్ కుటుంబంతో కలిసి వచ్చాడు. అనంత్ – రాధికా పెళ్లి వేడుక పక్కన పెడితే.. వీరిద్దరి విడాకుల గురించే అప్పుడు చర్చ జరిగింది. ఇక ఆ తరువాత ఒకసారి ఐష్.. భర్త తొడిగిన ఉంగరంతో కనిపించింది.  దీంతో అసలు వీరు విడిపోయారా.. లేదో అనే కన్ఫ్యూషన్ మొదలయ్యింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే.. వీరిద్దరూ విడిపోవడానికి కారణం చీటింగ్ అని తెలుస్తోంది.

Advertisement

Anasuaya: వీడు అనసూయ మొగుడా.. అలా ఉన్నాడేంటి అని బండబూతులు తిట్టారు

అభిషేక్ బచ్చన్.. ఐశ్యర్యను మోసం చేశాడని సమాచారం. గత కొన్నేళ్లుగా అభిషేక్ బచ్చన్.. హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ గురించి తెలిసి.. అభిషేక్ ను ఐశ్వర్య ప్రశ్నించిందని తెలుస్తోంది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి.. చివరకు విడాకుల వరకు వచ్చిందని బీ టౌన్ మాట్లాడుకుంటుంది. ఇక నిమ్రత్ గురించి చెప్పాలంటే.. అభిషేక్ నటించిన దాస్విని సినిమాలో నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని టాక్ నడుస్తోంది.

Advertisement

ఇక ఈ విషయం ఐశ్వర్యకు కూడా తెల్సిందట. దీంతో చీటింగ్ చేసిన భర్తతో ఆమె గొడవ పడడం.. బచ్చన్ ఫ్యామిలీ సైతం భర్తకే సపోర్ట్ చేయడంతో  ఐష్ ఒంటరిగా మారిందని, అందుకే ఆమె అభిషేక్ కు విడాకులు ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తుందని  అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Akhanda 2 : అఖండ 2 ఫుల్ స్టోరీ లీక్..బోయపాటి దెబ్బకు ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

ఇకపోతే అభిషేక్ బచ్చన్ కెరీర్ ఆశించినంత గొప్పగా ఏమి లేదు. అప్పుడప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ వస్తున్నాడు. ఇంకోపక్క ఐష్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ ను ఓకే చేయలేదు. మరి ముందు ముందు వీరిద్దరి ప్రయాణాలు ఎలా ఉంటాయి.. ? ఎక్కడివరకు వెళ్లి ఆగుతాయి..? అనేది కాలమే నిర్ణయించాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×