Nidhhi Agerwal (Source: Instagram)
కొందరు హీరోయిన్లకు టాలెంట్ ఉన్నా కూడా లక్ కలిసి రాదు. అలాంటి వారిలో నిధి అగర్వాల్ ఒకరు.
Nidhhi Agerwal (Source: Instagram)
నిధి అగర్వాల్ హీరోయిన్గా పరిచయమయ్యి చాలాకాలమే అయినా.. ఎక్కువ సంఖ్యలో సినిమాలు మాత్రం చేయలేకపోయింది.
Nidhhi Agerwal (Source: Instagram)
సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరించాలని డిసైడ్ అయ్యింది నిధి.
Nidhhi Agerwal (Source: Instagram)
తాజాగా గోల్డెన్ కలర్ శారీలో గోల్డెన్ బ్యూటీ అనిపించే లుక్స్‌తో ఫోటోలు షేర్ చేసింది నిధి.
Nidhhi Agerwal (Source: Instagram)
ఇక నిధి అగర్వాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన చేతిలో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Nidhhi Agerwal (Source: Instagram)
అందులో ఒకటి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ కాగా మరొకటి ప్రభాస్‌తో చేస్తున్న ‘రాజా సాబ్’.