Niharika Konidela (Source: Instagram)
సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. అలాగే తాజాగా రెడ్ శారీలో కనిపించి అలరించింది.
Niharika Konidela (Source: Instagram)
నిహారిక కొణిదెల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తనకు గుర్తుండిపోయే ఒక్క హిట్ కూడా లేదు.
Niharika Konidela (Source: Instagram)
మెగా ఫ్యామిలీ వరుసగా హీరోలే వచ్చి తామేంటో ప్రూవ్ చేసుకుంటున్న సమయంలో తాను కూడా రేసులో ఉన్నానంటూ మెగా ప్రిన్సెస్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నిహారిక కొణిదెల.
Niharika Konidela (Source: Instagram)
హీరోయిన్గా మాత్రమే కాకుండా నిహారిక.. నిర్మాత కూడా మంచి విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతోంది.
Niharika Konidela (Source: Instagram)
‘మద్రాస్కారన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నిహారిక కొణిదెల మరికొన్ని సినిమాలను కూడా ఓకే చేస్తూ ఫుల్ బిజీ అయిపోవాలని అనుకుంటోంది.
Niharika Konidela (Source: Instagram)
ప్రస్తుతం నిహారిక కొణిదెల హీరోయిన్గా నటించిన తమిళ మూవీ ‘మద్రాస్కారన్’ జనవరి 10న విడుదలకు సిద్ధమయ్యింది.
Niharika Konidela (Source: Instagram)
తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా తమిళంలో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.
Niharika Konidela (Source: Instagram)
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యింది.