Payal Rajput (Source: Instragram)
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది పాయల్ రాజ్ పుత్.
Payal Rajput (Source: Instragram)
మొదటి సినిమాతోనే, విలక్షణమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి అబ్బురపరిచింది.
Payal Rajput (Source: Instragram)
మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాలో తన పర్ఫామెన్స్ తో అందర్నీ భయపెట్టేసింది కూడా..
Payal Rajput (Source: Instragram)
ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందని చెప్పవచ్చు.
Payal Rajput (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా హీట్ పెంచేలా డ్రెస్ ధరించి.. తను మాయలో తేలుతూ.. కుర్రాళ్లను మత్తులో ముంచెత్తుతోంది.
Payal Rajput (Source: Instragram)
ఈమె అందాల సోయగానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పాయల్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి