
Pooja Hegde Latest Movies: ఒక్క సారి చూస్తే చాలు చూపు తిప్పుకోకుండా చేసే అందం పూజా సొంతం.

1990, అక్టోబర్ 9 న జన్మించింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ గా చేసింది.

మిస్ యూనివర్స్ ఇండియా 2010 లో రన్ రప్ గా నిలిచింది.

తమిళ సినిమా “ముగమూడి”తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

2014 లో ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ముకుంద మూవీతో మంచి గుర్తింపు పొందింది.

అల్లు అర్జున్ తో చేసిన “దువ్వాడ జగన్నాథం” సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.

రంగం స్థలం సినిమాలో “జిల్ జిల్ జిగాలు రాణి” .. గా కుర్ర కారుకు కునుకు లేకుండా చేసింది.

అల వైకుంఠపురం సినిమాతో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్ , ఆచార్య సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మ.

తాజాగా తన హాట్ ఫోజులతో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.