BigTV English

Pooja Hegde: బాలీవుడ్‌కు వలవేస్తున్న పూజా.. తన ప్లాన్స్ వర్కవుట్ అయ్యేనా?

Pooja Hegde Latest Photos: ఒకప్పుడు పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజే వేరు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన నటిస్తూ పాపులర్ అయిపోయిన పూజా.. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టింది. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు ప్రయాణమయిన పూజా హెగ్డే.. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

ఇప్పుడు పూజాకు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు కరువయ్యాయి. కానీ అలా అని సైలెంట్‌గా ఉండిపోలేదు ఈ ముద్దుగుమ్మ. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో వలవేసింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఫోటోల్లో పూజా చాలా బాగుందంటూ కామెంట్ కూడా చేశాడు. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పూజా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తరచుగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో రెండు భారీ బడ్జెట్ తమిళ చిత్రాలు ఉన్నాయి. విజయ్, సూర్య అప్‌కమింగ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది పూజా. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×