Pragya Jaiswal (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి, ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Pragya Jaiswal (Source: Instragram)
ఒకప్పుడు కంచె సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు.. పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఆ సినిమాలో మొత్తం చీర కట్టులోనే కనిపించి ఆకట్టుకుంది.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక తర్వాత అవకాశాలు వచ్చే కొద్దీ గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక్కడ ఆలోచింప చేయాల్సిన విషయం ఏమిటంటే.. సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించే ఈమె, సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో యువతను చెడగొడుతోంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా మినీ స్కర్ట్ లో కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ని చూసి అభిమానులు ఆమె అందానికి అల్లాడిపోతున్నారు.
Pragya Jaiswal (Source: Instragram)
అసలే వేసవికాలం.. ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తే ఇంకేమైనా ఉంటుందా..? అసలు వేడి తట్టుకోలేక అభిమానులు సైతం విలవిల్లాడుతున్నారు.
Pragya Jaiswal (Source: Instragram)
ఇక ఈమెను చూసిన మరికొంతమంది వామ్మో.. ప్రగ్యా నువ్వేనా.. ఏంటా అందం .. ఇన్ని రోజులు ఈ అందాలను ఎక్కడ దాచావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.