Pragya Jaiswal (Image Credit: Instagram)
సెలబ్రిటీలు సాధారణంగా అకేషన్ ఏదైనా సరే తమ అందాలతో ఆకట్టుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్లో అయితే మరింత సాంప్రదాయంగా ముస్తాబవుతూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఇకపోతే ఈ ఏడాది పెళ్లిల సీజన్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న మాళవిక మోహనన్ వెడ్డింగ్ సీజన్ వేళ అందంగా ముస్తాబయి ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వెడ్డింగ్ సీజన్ ను భారీగా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఇక తాజాగా వెడ్డింగ్ సీజన్ ఎప్పటికీ ఎండ్ కాదు అంటూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Pragya Jaiswal (Image Credit: Instagram)
లైట్ ఆరెంజ్ కలర్.. హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన లెహంగాను ధరించిన ఈమె తన అందాలతో ఆకట్టుకుంటూ ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఒకవైపు టాలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె ఇలా సీజన్స్ ను అనుకూలంగా మార్చుకుంటుంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలలో.. ఆమె అందాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.