Pragya Jaiswal (Source: Instagram)
వెండితెరపై ఎక్కువగా యాక్టివ్‌గా లేని హీరోయిన్లు కూడా సోషల్ మీడియా ద్వారా తమ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. అందులో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.
Pragya Jaiswal (Source: Instagram)
సోషల్ మీడియాలో పోస్టులతో తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.
Pragya Jaiswal (Source: Instagram)
మోడర్న్ డ్రెస్సుల కంటే లెహెంగా, చీరలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Pragya Jaiswal (Source: Instagram)
ఎక్కువగా ట్రెడీషినల్ వేర్‌తోనే తన ఫ్యాన్స్‌ను అలరించే ప్రగ్యా.. అందులోనే చాలా అందంగా కనిపిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతుంటారు కూడా.
Pragya Jaiswal (Source: Instagram)
తాజాగా మరోసారి బ్లూ కలర్ లెహెంగాలో క్యూట్ ఫోజులిస్తూ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రగ్యా.
Pragya Jaiswal (Source: Instagram)
ఈమధ్య కాలంలో ప్రగ్యా జైస్వాల్ లెహెంగాల్లో షేర్ చేసే ఫోటోల్లో సోషల్ మీడియాలో విపరీతంగా లైకులు సంపాదించుకుంటున్నాయి.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రగ్యా జైస్వాల్ చివరిగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’లో హీరోయిన్గా కనిపించింది.
Pragya Jaiswal (Source: Instagram)
బాలకృష్ణ సినిమాల వల్లే ప్రగ్యాకు టాలీవుడ్లో మరింత పాపులారిటీ పెరిగిందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా వరుసగా అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తోంది ప్రగ్యా.