Pragya Jaiswal (Source: Instagram)
గత కొన్నిరోజులుగా ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది.
Pragya Jaiswal (Source: Instagram)
కనీసం రోజుకొక లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌లో హ్యాపీ చేస్తోంది.
Pragya Jaiswal (Source: Instagram)
తాజాగా షిమ్మరింగ్ కో ఆర్డ్ సెట్లో ఫోటోలు షేర్ చేస్తూ తాను సాఫ్ట్ గర్ల్ అంటూ క్యాప్షన్ పెట్టింది ప్రగ్యా.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ సక్సెస్‌లో మునిగి తేలిపోతోంది ప్రగ్యా జైస్వాల్.
Pragya Jaiswal (Source: Instagram)
ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.