Preity Mukhundhan (Source: Instagram)
ఇతర భాషా అమ్మాయిలకు తెలుగులో బాగా డిమాండ్ ఉండడం కామన్. ఆ లిస్ట్‌లోకి ప్రీతి ముకుందన్ కూడా యాడ్ అయ్యింది.
Preity Mukhundhan (Source: Instagram)
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో హీరోయిన్గా మారింది ప్రీతి.
Preity Mukhundhan (Source: Instagram)
ఆ తర్వాత ‘స్టార్’ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.
Preity Mukhundhan (Source: Instagram)
చేసింది రెండు సినిమాలే అయినా అప్పుడే ‘కన్నప్ప’ లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటిగా అవకాశం దక్కించుకుంది ప్రీతి ముకుందన్.
Preity Mukhundhan (Source: Instagram)
‘కన్నప్ప’తో హైలెట్ అవుతున్న ప్రీతి ముకుందన్ తాజాగా సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోలు షేర్ చేసి ప్రేక్షకులను కవ్విస్తోంది.