Priya Prakash Varrier Latest Photos: ఒరు ఆధార్ లవ్ సినిమాలో.. ఒకే ఒక్క కన్నుగీటుతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాప్రకాష్ వారియర్

నితిన్ కు జోడీగా చెక్ సినిమాలో, తేజ సజ్జ హీరోగా నటింటిన ఇష్క్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.

అయితే ఈ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, హిందీ వంటి పలు భాషల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లో అంతగా అలరించలేక పోయిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజీ సంపాదించుకుంది.

ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో 7.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రియాప్రకాష్ ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే చాలు ఇట్టే ట్రెండ్ అవుతుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ లెహంగాలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.