Priya Prakash Varrier (Source: Instagram)
ఒక్క వింక్‌తో నేషనల్ క్రష్ రేంజ్లో పాపులారిటీ తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్.
Priya Prakash Varrier (Source: Instagram)
తన మొదటి సినిమాలో కన్నుకొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.
Priya Prakash Varrier (Source: Instagram)
డెబ్యూ సినిమాలతోనే పాపులర్ అవ్వడంతో హీరోయిన్గా ప్రియా ప్రకాశ్ వారియర్‌కు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.
Priya Prakash Varrier (Source: Instagram)
ప్రస్తుతం అటు సినిమాలతో, ఇటు సోషల్ మీడియాతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది ప్రియా.
Priya Prakash Varrier (Source: Instagram)
తాజాగా చీరకట్టులో ఫోటోలు షేర్ చేసి ప్రియా ప్రకాశ్ వారియర్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించేలా చేస్తోంది