Ritu Varma (Source: Instagram)
తెలుగమ్మాయి రీతూ వర్మ ఎక్కువగా ట్రెడీషినల్ లుక్‌తోనే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Ritu Varma (Source: Instagram)
రీతూ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాకపోయినా అప్పుడప్పుడు తన ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తుంటుంది.
Ritu Varma (Source: Instagram)
అప్పుడప్పుడు రీతూ షేర్ చేసే ట్రెడీషినల్ ఫోటోలకే ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.
Ritu Varma (Source: Instagram)
తాజాగా పింక్ డ్రెస్‌తో నేచర్ మధ్యలో దిగిన ఫోటోలను షేర్ చేసింది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
ఆపై తనకు ట్రెడీషిన్ అంటే ఎంత ఇష్టమో చెప్తూ క్యాప్షన్‌ను యాడ్ చేసింది.
Ritu Varma (Source: Instagram)
ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆన్ స్క్రీన్ కూడా సింపుల్‌గా కనిపిస్తూ తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
ప్రస్తుతం రీతూ వర్మ అప్‌కమింగ్ సినిమాలపై ఎలాంటి క్లారిటీ లేదు.
Ritu Varma (Source: Instagram)
రీతూ వర్మ చివరిగా సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మజాకా’లో హీరోయిన్గా నటించింది.
Ritu Varma (Source: Instagram)
‘మజాకా’లో ఎప్పటిలాగానే తన యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.