BigTV English

Priyanka Chopra: ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా న్యూ ఇయర్ వెకేషన్.. బికినీలో ఫోటోలు

Priyanka Chopra New Year Photos: బాలీవుడ్ నుండి హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లి అక్కడ నుండి అదే రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra
Priyanka Chopra

హాలీవుడ్‌కు వెళ్లడం మాత్రమే కాదు.. తనకంటే వయసులో చిన్న అయిన అమెరికన్ ఆర్టిస్ట్ అయిన నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకొని పూర్తిగా అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Family
Priyanka Chopra Family

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌కు మాల్టీ మేరీ జోనస్ అనే పాప కూడా పుట్టింది. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Family
Priyanka Chopra Family

ఏ స్పెషల్ సందర్భం అయినా కూడా తన ఫ్యామిలీతో కలిసి షేర్ చేసుకోవడానికి ప్రియాంక ఇష్టపడుతుంది. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Family
Priyanka Chopra Family

తాజాగా 2025 న్యూ ఇయర్‌ను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటూ ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది ప్రియాంక చోప్రా. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Daughter
Priyanka Chopra Daughter

సమృద్ధిగా ఉండడమే 2025లో తన గోల్ అంటూ బయటపెట్టింది ప్రియాంక. సంతోషం అయినా, మనశ్శాంతి అయినా అన్ని నిండుగా పొందాలనుకుంటున్నా అని చెప్పింది. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Family
Priyanka Chopra Family

న్యూ ఇయర్‌ వెకేషన్‌లో బీచ్‌లో భర్త, కూతురితో కలిసి తను దిగిన ఫోటోలను సంతోషంగా అందరితో పంచుకుంది ప్రియాంక చోప్రా. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Family
Priyanka Chopra Family

ఫ్యాన్స్ అంతా ప్రియాంక ఫ్యామిలీ చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Family
Priyanka Chopra Family

ప్రస్తుతం ఫ్యామిలీ ఉమెన్‌గా భర్త, కూతురితో చాలా బిజీ అయిపోయింది ప్రియాంక చోప్రా. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra Family
Priyanka Chopra Family

కానీ తనను మళ్లీ వెండితెరపై చూస్తే బాగుంటుందని బాలీవుడ్ ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. (Image Source: Priyanka Chopra/Instagram)

Priyanka Chopra
Priyanka Chopra

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×