BigTV English

Priyanka Jain: ఆ సమయం ఎంత మధురం అంటున్న ప్రియాంక.. బ్లాక్ అండ్ వైట్ చీరలో స్పెషల్ ఫోటోలు

Priyanka Jain Latest Photos: బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా కనిపించిన వారంతా బయటికి వచ్చాక సోషల్ మీడియా సెలబ్రిటీలు అయిపోయారు. అందులో ప్రియాంక జైన్ ఒకరు. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ప్రియాంక జైన్ కంటెస్టెంట్‌గా కనిపించింది. అంతే కాకుండా టాప్ 5 స్థానంలో నిలిచిన ఒకేఒక్క ఫీమేల్ కంటెస్టెంట్‌గా రికార్డ్ సాధించింది. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

బిగ్ బాస్‌కు ముందు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ప్రియాంక జైన్.. ఆ షో నుండి బయటికి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి యూట్యూబర్‌గా మారిపోయింది. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను అమాంతం పెంచేసుకుంటోంది ప్రియాంక. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

ప్రియాంకకు యూట్యూబ్‌లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ శారీలో ఫోటోలు షేర్ చేసిన దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ యాడ్ చేసింది. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

‘నేను బ్లాక్ అండ్ వైట్‌లో గడిపిన సమయం నాకు చాలా స్పెషల్’ అంటూ శారీలో ఈ స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది ప్రియాంక జైన్. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×