BigTV English

Priyanka Jain: పర్పుల్ శారీలో ప్రియాంక.. అబ్బబ్బా టెంపరేచర్ పెంచేస్తోందిగా!

Priyanka Jain Latest Photos: బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చి ఒక్క వారం ఉన్నా చాలు.. కచ్చితంగా వారికి ఫేమ్ వస్తుందని ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. అలా బిగ్ బాస్ వల్ల ఫేమ్ సంపాదించుకున్న వారిలో ప్రియాంక జైన్ ఒకరు. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

అప్పటివరకు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ప్రియాంక జైన్.. బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ పెంచుకుంది. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన ప్రియాంక జైన్.. టాప్ 5 వరకు వెళ్లిన ఒకేఒక్క లేడీ కంటెస్టెంట్ అయ్యింది. దీన్ని బట్టి చూస్తేనే బిగ్ బాస్ వల్ల ఫ్యాన్ బేస్ ఎంత పెరిగిపోయిందో అర్థమవుతోంది. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ప్రియాంక జైన్‌కు సీరియల్స్‌లోనే కాదు.. సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చిపడతాయని అనుకున్నారు కానీ అలా జరగలేదు. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఫేమ్ సంపాదించుకున్న తర్వాత సీరియల్స్‌కు దూరమయ్యింది ప్రియాంక జైన్. అందుకే సోషల్ మీడియాపై తన ఫోకస్ పెరిగింది. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

ప్రస్తుతం ప్రియాంక జైన్.. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తోంది. ‘నెవర్ ఎండింగ్ టేల్స్’ అనే యూట్యూబ్ ఛానెల్‌తో తను బిజీ అయిపోయింది. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

యూట్యూబ్ ఛానెల్‌తో మాత్రమే కాదు.. సోషల్ మీడియాతో కూడా బాగా సంపాదిస్తోంది ప్రియాంక జైన్. తన ఫోటోషూట్స్ అయితే ఫాలోవర్స్‌కు ఫీస్టే. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

సోషల్ మీడియా ఫోటోషూట్స్‌లో గ్లామర్ డోస్ కూడా పెంచేసింది ప్రియాంక జైన్. చీరలో అయినా, మోడర్న్ డ్రెస్సులో అయినా తన అందం అద్భుతం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

తాజాగా పర్పుల్ కలర్ శారీలో ఫోటోలు అప్లోడ్ చేసింది ప్రియాంక జైన్. తనను చీరలో చూసినా టెంపరేచర్ పెరిగిపోతోందని కామెంట్స్ వస్తున్నాయి. (Image Source: Priyanka Jain/Instagram)

Priyanka Jain
Priyanka Jain

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×