Priyanka Jawalkar (Source: Instagram)
టాలీవుడ్లో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒకరు ప్రియాంక జవాల్కర్.
Priyanka Jawalkar (Source: Instagram)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్గా పరిచయమయ్యింది ప్రియాంక జవాల్కర్.
Priyanka Jawalkar (Source: Instagram)
‘టాక్సీవాలా’లో క్యూట్‌గా తన నటనతో ఆకట్టుకోవడంతో ప్రియాంకకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు.
Priyanka Jawalkar (Source: Instagram)
డెబ్యూ తర్వాత ప్రియాంక జవాల్కర్‌కు ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఒకట్రెండు చిత్రాల్లోనే నటించి మెప్పించింది.
Priyanka Jawalkar (Source: Instagram)
ప్రస్తుతం ప్రియాంక అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. కేవలం సోషల్ మీడియాకే తన అందం పరిమితమయ్యింది.