BigTV English
Advertisement

Raashii Khanna: బొద్దుగుమ్మ ఎంత మారిపోయిందో! రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Raashii Khanna Latest Photos: హీరోయిన్ అంటే నాజుగ్గా ఉండాలి అనే సెంటిమెంట్‌ను చాలామంది బ్రేక్ చేసి చూపించారు. అలాంటి వారిలో రాశి ఖన్నా ఒకరు. కానీ ఈ బొద్దుగుమ్మలో కూడా చాలా మార్పులు వచ్చాయని తాజాగా తను షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే అనిపిస్తోంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

రాశి ఖన్నా బాలీవుడ్‌లో నటిగా పరిచయమయ్యింది. కానీ తనకు హీరోయిన్‌గా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం తెలుగు సినిమాలే. ఆ తర్వాత మెల్లగా తమిళంలో కూడా అడుగుపెట్టి గుర్తింపు సాధించుకుంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

తను హీరోయిన్‌గా పరిచయమయ్యే సమయానికి రాశి ఖన్నా కాస్త బొద్దుగానే ఉండేది. అయినా తన టాలెంట్‌కు అందరూ ఫ్యాన్స్ అయ్యారు. కానీ గత కొన్నేళ్లలో తనలో చాలా మార్పు వచ్చింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

బొద్దుగుమ్మ నుండి తను కూడా జీరో సైజ్‌కు మారిపోయింది రాశి ఖన్నా. గ్లామర్ రోల్స్‌లో ఎక్స్‌పోజింగ్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. అదే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’. ఇది కాకుండా తను బీ టౌన్‌లోనే ఎక్కువ బిజీ అయిపోయింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

విక్రాంత్ మాస్సే సరసన ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే మూవీలో నటిస్తోంది రాశి ఖన్నా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ బయటికొచ్చి అందరినీ ఆకట్టుకుంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

నవంబర్ 15న ‘ది సబర్మతి రిపోర్ట్’ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ప్రమోషన్స్ విషయంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటిసారి నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వద్ద సాంగ్ లాంచ్ చేసుకున్న సినిమాగా నిలిచింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

‘ది సబర్మతి రిపోర్ట్’ సాంగ్ లాంచ్‌లో రాశి ఖన్నా కూడా పాల్గొంది. గ్రీన్ లెహెంగాలో అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ఎంతైనా ఒకప్పుడు బొద్దుగా ఉన్న రాశి ఖన్నానే బాగుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna
Tags

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

×