Rakul Preet Singh Latest Photos: టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడ స్టార్‌డమ్ సంపాదించుకున్న రకుల్.. ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. (Image Source: Rakul Preet Singh/Instagram)
బాలీవుడ్ హీరో, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న తర్వాత రకుల్ కెరీర్‌లో స్పీడ్ తగ్గింది. (Image Source: Rakul Preet Singh/Instagram)
తను సినిమాల్లో నటించినా నటించకపోయినా.. సోషల్ మీడియా ఫోటోలతో అందరినీ అలరిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. (Image Source: Rakul Preet Singh/Instagram)
రకుల్ చేసే ప్రతీ పోస్ట్‌కు దాదాపు లక్షల్లో లైకులు వచ్చిపడుతుంటాయి. దీంతో సినిమాలు లేకపోయినా తన ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. (Image Source: Rakul Preet Singh/Instagram)
తాజాగా బాస్ లేడీగా సూట్, డీప్ నెక్ టాప్‌లో రచ్చ చేస్తోంది రకుల్. ఈ ఫోటోకు కూడా ఫ్యాన్స్ ఫిదా అయ్యి తెగ లైకులు కొట్టేస్తున్నారు. (Image Source: Rakul Preet Singh/Instagram)