E-Paper
Advertisement

Rakul Preet Singh Photos: రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫొటో షూట్.. ఆ ఫోజులు చూశారా?..

Rakul Preet Singh Photos: రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫొటో షూట్.. ఆ ఫోజులు చూశారా?..
Advertisement

Rakul Preet Singh Photos| పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ కొత్త ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

దక్షిణాది సినిమాల్లో కొంత కాలం టాప్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ప్రొడ్యూసర జాకీ భగ్నానీని వివాహం చేసుకొని హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది.

Advertisement

2009లో కన్నడ సినిమా గిల్లితో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ కు 2013లో తెలుగు సినిమా వెంకటాద్ర ఎక్స్ ప్రెస్ తో తొలి హిట్ లభించింది.

ఆ తరువాత 2014 హిందీ సినిమా యారియా తో బాలీవుడ్ లోనూ హిట్ కొట్టింది. అయినా తెలుగు సినిమాల్లో ఎక్కువ పారితోషకం రావడంతో హిందీ సినిమాలను పక్కన బెట్టింది.

పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ సినిమాలు నిరాశపరిచినా. ఆ తరువాత వచ్చిన ధృవ, సరైనోడు, నాన్నకు ప్రేమతో సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

రారండోయ్ వేడుకచూద్దాం సినిమాలో సంప్రదాయ బ్యూటీగా కనిపించి తన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తరువాత తను చేసిన సినిమాలన్నీ ప్లాఫ్ అవుతుండడంతో హిందీ సినిమాలు చేసుకుంటోంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×