E-Paper
Advertisement

UBI Recruitment 2024: యూనియన్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే !

UBI Recruitment 2024: యూనియన్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే !
Advertisement

UBI Recruitment 2024: ముంబాయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లోని అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ  నోటిఫికేషన్ ద్వారా 500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా చివరీ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య : 500 పోస్టులు
ఆంధ్రపదేశ్ – 50 పోస్టులు
తెలంగాణలో42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: గుర్తింపు పొందిన యుూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

శిక్షణ కాలం: ఒక ఏడాది.

స్టైఫండ్ : నెలకు రూ. 15,000.

ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్ , లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్   ఎగ్జామినేషన్ , సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీలకు రూ. 800. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ. 600. దివ్యాంగులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలివే !

పరీక్ష విధానం: జనరల్ / ఫైనాన్షియల్ అవేర్ నెస్ ( 25 ప్రశ్నలు- 25 మార్కులు). జనరల్ ఇంగ్లీష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ ( 25 ప్రశ్నలు- 25 మార్కులు) కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు – 25 మార్కులు)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 28.08.2024

దరఖాస్తులకు చివరి తేదీ: 17.09.2024

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×