BigTV English

Rashi Singh: గోవాలో అందాల రాశి.. హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తోందిగా!

Rashi Singh Latest Photos: కొంతమంది నటీనటులు ఎన్నో సినిమాల్లో నటించినా కూడా వారికి అంతగా గుర్తింపు రాదు. అలా దాదాపు అరడజనుకు పైగా తెలుగు సినిమాల్లో నటించినా ఇంకా గుర్తింపు కోసం కష్టపడుతోంది రాశి సింగ్. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

రాశి సింగ్ ఇప్పటివరకు ఎన్నో చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించింది. అందులో కొన్నింటిలో హీరోయిన్‌గా చేస్తే, మరికొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

శివ కందుకూరి హీరోగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’లో హీరోయిన్‌గా నటించిన తర్వాత రాశి సింగ్‌కు కాస్త గుర్తింపు లభించింది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

‘భూతద్దం భాస్కర్ నారాయణ్’ సినిమా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా కూడా ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే చేశారు. అంతే కాకుండా అందులో రాశికి కూడా నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టరే లభించింది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

ఇక ఇటీవల సుహాస్ హీరోగా నటించిన ‘ప్రసన్నవదనం’ మూవీలో విలన్‌గా నటించింది రాశి సింగ్. దాంతో కూడా తను ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

తాజాగా గోవా వెళ్లి అక్కడ హాట్ ఫోజులతో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రాశి సింగ్. తన సోషల్ మీడియా పోస్టులకు భారీ ఫాలోయింగే ఉంది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×