BigTV English
Advertisement

Rashi Singh: కొంటెచూపుతో కుర్రకారు మనసు దోచేస్తున్న రాశి సింగ్..

Rashi Singh Latest Photos: వెండితెరపై నటీనటులు యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా వారిని ప్రేక్షకులకు దగ్గర ఉంచేది సోషల్ మీడియా. అలా తన సోషల్ మీడియా పోస్టులతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది రాశి సింగ్. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నటికి హీరోయిన్‌గా అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ రాశి సింగ్‌కు ఆ అదృష్టం దక్కింది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రాశి సింగ్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి అలరించింది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

ఆ తర్వాత తనకు హీరోయిన్‌గా మాత్రమే కాకుండా విలన్‌గా కూడా బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు వచ్చాయి. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

‘భూతద్దం భాస్కర నారాయణ’ లాంటి కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో రాశి సింగ్ నటన చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

సుహాస్ హీరోగా నటించిన ‘ప్రసన్నవదనం’లో విలన్‌గా నటించిన తర్వాత రాశి సింగ్ టాలెంట్ ఏంటో చాలామంది తెలిసింది. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

ప్రస్తుతం రాశి సింగ్ అప్‌కమింగ్ సినిమాలపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. తన సోషల్ మీడియా ఫోటోలతో కుర్రకారును కవ్వించడం మాత్రం ఆపదు ఈ ముద్దుగుమ్మ. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

తాజాగా పింక్ కలర్ లెహెంగాలో ఫోటోలు షేర్ చేసి కొంటెచూపులు చూస్తూ మరోసారి తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది రాశి. (Image Source: Rashi Singh/Instagram)

Rashi Singh
Rashi Singh

Related News

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

×