BigTV English
Advertisement

Rashmi Gautam: తెర వెనుక రష్మీ అందాలు.. కొంటె చూపుతో కవ్విస్తోందిగా.!

Rashmi Gautam Latest Photos: బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చెక్కుచెదరని పాపులారిటీతో వెలిగిపోతున్న యాంకర్స్ తక్కువమంది ఉన్నారు. అందులో రష్మీ ఒకరు. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

అసలు రష్మీ యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు తనకు తెలుగు కూడా రాదు. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

రష్మీ గౌతమ్ నార్త్ అమ్మాయి అయినా కూడా తెలుగు రాకపోయినా.. కష్టపడి కొంచెం కొంచెం భాష నేర్చుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

తెలుగు రాకపోయినా కూడా తను భాష మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు అది ఫన్నీగా కూడా అనిపించేది. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

ఒకప్పుడు నటి కావాలనే ఆశతో ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యింది రష్మీ గౌతమ్. కానీ ఎన్నేళ్లు అయినా తనకు అసలు బ్రేకే రాలేదు. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

సినిమాల్లో బ్రేక్ రాకపోయినా బుల్లితెరపై కామెడీ షోలో హోస్ట్‌గా చేయడానికి ఒప్పుకుంది రష్మీ. అక్కడే తన కెరీర్ టర్న్ అయిపోయింది. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

ఇప్పుడు బుల్లితెర కామెడీ షోతోనే బిజీగా గడిపేస్తోంది రష్మీ గౌతమ్. దాంతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా బోల్డ్ డ్రెస్సులు, పాత్రలతో కూడా రష్మీకి విపరీతమైన పాపులారిటీ లభించింది. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

తాజాగా క్రీమ్ కలర్ డ్రెస్సులో తెరవెనుక అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది రష్మీ గౌతమ్. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

ఒకప్పటిలాగా కాకుండా ఫోటోషూట్స్ చాలావరకు తగ్గించడంతో రష్మీ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. (Image Source: Rashmi Gautam/Instagram)

Rashmi Gautam
Rashmi Gautam

Related News

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

×