Rashmi Gautam (Source: Instagram)
బుల్లితెరపై తిరుగులేకుండా వెలిగిపోతున్న ఫీమేల్ యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు.
Rashmi Gautam (Source: Instagram)
ప్రస్తుతం బుల్లితెరపై ఒకేఒక్క కామెడీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది రష్మీ.
Rashmi Gautam (Source: Instagram)
ఆ ఒక్క షోలో రష్మీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తూ ఉంటారు.
Rashmi Gautam (Source: Instagram)
రష్మీ గౌతమ్.. బుల్లితెరపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.
Rashmi Gautam (Source: Instagram)
ఎక్కువగా చారిటీకి సంబంధించిన పోస్టులను షేర్ చేసే రష్మీ.. అప్పుడప్పుడు తన ఫోటోషూట్స్ కూడా షేర్ చేస్తుంటుంది.
Rashmi Gautam (Source: Instagram)
తాజాగా రెడ్ శారీలో ఫోటోలు పోస్ట్ చేసిన రష్మీ.. కాన్ఫిడెన్స్‌తో ఫోజులిస్తూ ఫాలోవర్స్‌ను ఫిదా చేస్తోంది.