Rukshar Dhillon (Source: Instagram)
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రుక్సార్ ధిల్లోన్.
Rukshar Dhillon (Source: Instagram)
అంతకు ముందు కూడా ఒక తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించినా తనకు గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమానే.
Rukshar Dhillon (Source: Instagram)
‘కృష్ణార్జున యుద్ధం’ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన రుక్సార్‌కు మళ్లీ ఆ రేంజ్లో గుర్తింపు రాలేదు.
Rukshar Dhillon (Source: Instagram)
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘దిల్రుబా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
Rukshar Dhillon (Source: Instagram)
మార్చి 14న విడుదల కానున్న ‘దిల్రుబా’ను ప్రమోట్ చేస్తూ హార్ట్స్ ఉన్న డ్రెస్ వేసుకొని క్యూట్ స్మైల్‌తో అందరినీ ఫిదా చేస్తోంది రుక్సార్.