Rashmi Gautam (Source: Instagram)
బుల్లితెరపై ఉన్న మోస్ట్ వాంటెడ్ ఫీమేల్ యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు.
Rashmi Gautam (Source: Instagram)
నటిగా వెండితెరపై గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న రష్మీ.. బుల్లితెరపై సెటిల్ అయిపోయింది.
Rashmi Gautam (Source: Instagram)
జబర్దస్త్ అనే షోలో యాంకర్‌గా పరిచయమయిన తర్వాత రష్మీకి విపరీతమైన క్రేజ్ లభించింది.
Rashmi Gautam (Source: Instagram)
ఆ షోకు ఎంత పాపులారిటీ లభించిందో.. దానికి యాంకర్‌గా వ్యవహరించినందుకు రష్మీకి కూడా అంతే పాపులారిటీ వచ్చింది.
Rashmi Gautam (Source: Instagram)
బుల్లితెరపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా రష్మీకి ఫాలోవర్స్ పెరిగిపోయారు.
Rashmi Gautam (Source: Instagram)
సోషల్ మీడియాలో చారిటీకి సంబంధించిన పోస్టులతో పాటు తన ఫోటోషూట్స్ కూడా షేర్ చేస్తుంటుంది రష్మీ.
Rashmi Gautam (Source: Instagram)
తాజాగా వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా మెరిసిన ఫోటోలను ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంది.
Rashmi Gautam (Source: Instagram)
ఈ ఫోటోల్లో రష్మీ చాలా సింపుల్‌గా ఉన్నా అందంగా ఉందంటూ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
Rashmi Gautam (Source: Instagram)
బుల్లితెరపై మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది రష్మీ గౌతమ్.
Rashmi Gautam (Source: Instagram)
కానీ రష్మీ నటించిన చాలావరకు సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. అందుకే బుల్లితెరకే పరిమితమయ్యింది.