Rashmika Mandanna (Source: Instagram)
హీరో, హీరోయిన్లు కాస్త ఖాళీ సమయం దొరకగానే వెకేషన్స్‌కు వెళ్తుంటారు. అందులో రష్మిక మందనా ఒకరు.
Rashmika Mandanna (Source: Instagram)
రష్మిక మందనా ఎప్పుడు వెకేషన్‌కు వెళ్లినా తను విజయ్ దేవరకొండతోనే వెళ్లిందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు.
Rashmika Mandanna (Source: Instagram)
తాజాగా రష్మిక మందనా మరోసారి వెకేషన్‌కు వెళ్లగా విజయ్ కూడా పక్కనే ఉండుంటాడు అని ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Rashmika Mandanna (Source: Instagram)
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. తాజాగా సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘సికందర్’ విడుదలయ్యి ఫ్లాప్ అయ్యింది.
Rashmika Mandanna (Source: Instagram)
‘సికందర్’ ఫ్లాప్ అవ్వడంతో రష్మిక సక్సెస్ స్ట్రీక్‌కు బ్రేక్ పడిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.