Regina Cassandra (Source: Instagram)
కొందరు హీరోయిన్లకు టాలెంట్ ఉన్నా లక్ కలిసిరాదు. అలాంటి లిస్ట్‌లో రెజీనా కాసాండ్రా కూడా ఒకరు.
Regina Cassandra (Source: Instagram)
టాలీవుడ్లో ఉన్న ఎంతోమంది యంగ్ హీరోల సరసన నటించింది రెజీనా.
Regina Cassandra (Source: Instagram)
అంతే కాకుండా మంచి మంచి పాత్రలు, కథలను కూడా ఎంచుకుంటుంది.
Regina Cassandra (Source: Instagram)
కానీ రెజీనాకు ఎందుకో లక్ కలిసిరాలేదు. అందుకే వెబ్ సిరీస్ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టింది.
Regina Cassandra (Source: Instagram)
సినిమాల సంగతి ఎలా ఉన్నా అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.