Rithu Chowdhary (Source: Instagram)
ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో బెట్టింగ్ యాప్స్ గురించి బెంగ మొదలయ్యింది.
Rithu Chowdhary (Source: Instagram)
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో రీతూ చౌదరీ పేరు కూడా ఉంది.
Rithu Chowdhary (Source: Instagram)
రీతూ చౌదరీపై కేసు నమోదైన, తనపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయినా కూడా తను మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు ఆపడం లేదు.
Rithu Chowdhary (Source: Instagram)
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది రీతూ.
Rithu Chowdhary (Source: Instagram)
తాజాగా బ్లూ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేస్తూ, నవ్వుతూ అలరిస్తోంది రీతూ చౌదరి.