Ruhani Sharma (Source: Instagram)
‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టింది రుహానీ శర్మ.
Ruhani Sharma (Source: Instagram)
మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.
Ruhani Sharma (Source: Instagram)
‘చిలసౌ’ తర్వాత రుహానీ శర్మకు చాలానే ఆఫర్లు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా.
Ruhani Sharma (Source: Instagram)
‘హిట్’ సినిమాలో విశ్వక్ సేన్‌తో జోడీకట్టి మరోసారి హిట్ కొట్టింది రుహానీ.
Ruhani Sharma (Source: Instagram)
ప్రస్తుతం కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువ అవ్వడంతో రుహానీ శర్మకు ఆఫర్లు తగ్గిపోయాయి.
Ruhani Sharma (Source: Instagram)
సినిమాలు తగ్గిపోవడంతో రుహానీ శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.
Ruhani Sharma (Source: Instagram)
ఎక్కువగా ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది రుహానీ.