BigTV English

Ritu Varma New Hair Style: స్టన్నింగ్ లుక్స్ లో రీతూ వర్మ.. న్యూ హెయిర్ స్టైల్‌ చూసారా..?

Ritu Varma New Hair Style: స్టన్నింగ్ లుక్స్ లో రీతూ వర్మ.. న్యూ హెయిర్ స్టైల్‌ చూసారా..?

Ritu Varma Stunning Hair Style: “పెళ్లిచూపులు” సినిమాలో మనసు దోచుకున్న పక్కింటి అమ్మాయి శోభ గుర్తుందా?


రీతూ వర్మ న్యూ హెయిర్ స్టైల్‌ తో.. ముందు బ్యాంగ్స్ వచ్చేలా కనువిందు చేసింది ఈ ముద్దుగుమ్మ.


బ్లాక్ బాడీ కేన్ డ్రెస్ లో ఎంతో అంతంగా కనిపించింది ఈ బ్యూటీ.. మినిమల్ మేకప్ లుక్ లో బ్రౌన్ కలర్ లిప్‌స్టిక్‌ తో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.

అంతే కాదు తన ఇన్ స్టాలో ఫొటోలను షేర్ చేస్తూ.. Black magic 🖤 అంటూ కాప్షన్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

రీతూ వర్మ పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించింది. అక్కడ కూడా తన నటనతో, అందంతో మంచి గుర్తింపు పొందింది.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×