Ritu Varma (Source: Instagram)
తెలుగమ్మాయి రీతూ వర్మ ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఎక్కువగా ట్రెడీషినల్గానే కనిపిస్తుంది.
Ritu Varma (Source: Instagram)
అప్పుడప్పుడు తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కోసం మోడర్న్ డ్రెస్సుల్లో కూడా అలరిస్తుంది రీతూ.
Ritu Varma (Source: Instagram)
తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’లో హీరోయిన్గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
Ritu Varma (Source: Instagram)
‘మజాకా’ సినిమా థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా దీని ప్రమోషన్స్‌కు బ్రేకులు పడడం లేదు.
Ritu Varma (Source: Instagram)
తాజాగా ప్రమోషన్స్ కోసం షిమ్మరింగ్ రెడ్ శారీలో కనిపించింది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
ఈ రెడ్ శారీలో రెడ్ హాట్‌గా ఉందంటూ రీతూపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
Ritu Varma (Source: Instagram)
రీతూ వర్మ ఎక్కువగా క్యూట్ అటైర్స్లోనే కనిపిస్తుందని, హాట్‌గా కనిపించడం చాలా అరుదు అని మాట్లాడుకుంటున్నారు.
Ritu Varma (Source: Instagram)
రెడ్ శారీ, డీప్ నెక్ బ్లౌజ్‌తో ఫ్యాన్స్‌ను వలలో పడేస్తోంది రీతూ వర్మ.