Ruhani Sharma (Source: Instagram)
ఆన్ స్క్రీన్ ట్రెడీషినల్ క్యారెక్టర్లు చేసే చాలామంది హీరోయిన్స్.. ఆఫ్ స్క్రీన్ అందాల ఆరబోతతో రెచ్చిపోతుంటారు. అలా సోషల్ మీడియా పోస్టులతో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేసే హీరోయిన్స్‌లో రుహానీ శర్మ కూడా ఒకరు.
Ruhani Sharma (Source: Instagram)
రుహానీ శర్మ హీరోయిన్గా పరిచయం అయినప్పటి నుండి పక్కింటమ్మాయి పాత్రల్లోనే ఎక్కువగా నటించింది.
Ruhani Sharma (Source: Instagram)
కానీ తన సోషల్ మీడియా పోస్టుల్లో మాత్రం రుహానీ శర్మ చాలా భిన్నం.
Ruhani Sharma (Source: Instagram)
తాజాగా బెడ్‌పై పడుకొని అందాలు ఆరబోస్తూ రుహానీ శర్మ షేర్ చేసిన ఫోటోలు కుర్రకారును రెచ్చగొట్టే రేంజ్లో ఉన్నాయి.
Ruhani Sharma (Source: Instagram)
రుహానీ శర్మ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. తన గ్లామర్ షో రోజురోజుకీ పెరిగిపోతుందని ఫీలవుతున్నారు.