Rukshar Dhillon Latest Photos: న్యూ ఇయర్ సందర్భంగా హీరోయిన్స్ అంతా తమ స్వీట్ మెమోరీస్‌ను గుర్తుచేసుకుంటూ ఫోటోలు షేర్ చేశారు. అందులో నాని హీరోయిన్ రుక్సర్ ధిల్లోన్ ఒకరు. (Image Source: Rukshar Dhillon/Instagram)
నాని హీరోగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’తో హీరోయిన్‌గా గుర్తింపు సాధించింది రుక్సర్. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో కనిపించింది. (Image Source: Rukshar Dhillon/Instagram)
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పింక్ శారీలో ఫోటోలు షేర్ చేసింది రుక్సర్. దానికి అందమైన క్యాప్షన్ కూడా జోడించింది. (Image Source: Rukshar Dhillon/Instagram)
‘ఇది ప్రేమకు, వెలుగుకు దారి. మీ కలలు అన్నీ నిజాలు కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ విషెస్ చెప్పింది రుక్సర్. (Image Source: Rukshar Dhillon/Instagram)
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘దిల్‌రుబా’లో హీరోయిన్‌గా నటిస్తోంది రుక్సర్. (Image Source: Rukshar Dhillon/Instagram)
ప్రస్తుతం యంగ్ హీరోలకు జోడీగా నటించడానికి క్యూట్‌గా కనిపించే రుక్సర్ ధిల్లోన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు మేకర్స్. (Image Source: Rukshar Dhillon/Instagram)