Rukshar Dhillon (Source: Instagram)
కిరణ్, రుక్సర్ జంటగా నటించిన ‘దిల్రుబా’.. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
Rukshar Dhillon (Source: Instagram)
ఇప్పటికే పలు యంగ్ హీరోలతో జోడీకట్టిన రుక్సర్.. తాజాగా కిరణ్ అబ్బవరం సినిమాలో హీరోయిన్గా నటించింది.
Rukshar Dhillon (Source: Instagram)
అప్పటినుండి పలు తెలుగు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Rukshar Dhillon (Source: Instagram)
అంతకంటే ముందు కూడా ఒక తెలుగు సినిమాలో నటించిన రుక్సర్కు గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమానే.
Rukshar Dhillon (Source: Instagram)
నాని హీరోగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రుక్సర్ ధిల్లోన్.