BigTV English

Sai Pallavi: చెల్లి పెళ్లయ్యి మూడు నెలలు.. ఫైనల్‌గా ఇప్పటికి ఫోటోలు షేర్ చేసిన సాయి పల్లవి

Sai Pallavi Latest Photos: హీరోయిన్స్ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి, ఫోటోల్లో గ్లామర్‌గా ఉండాలి.. ఇలాంటి సెంటిమెంట్స్‌ను బ్రేక్ చేసిన చాలా తక్కువమంది హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

సాయి పల్లవి లైఫ్‌లో ఇటీవల ఒక ముఖ్యమైన ఈవెంట్ జరిగింది. అదే తన చెల్లి పూజా కన్నన్ పెళ్లి. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

సెప్టెంబర్ 5న తను ప్రేమించిన వినీత్ శివకుమార్‌ను పెళ్లి చేసుకుంది పూజా కన్నన్. పెళ్లయిన మూడు నెలల తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది సాయి పల్లవి. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

పెళ్లి సమయంలో సాయి పల్లవి, పూజా కన్నన్ చేసిన పర్ఫార్మెన్స్ తెగ వైరల్ అయ్యింది. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

సొంత చెల్లి పెళ్లి అయినా కూడా సాయి పల్లవి ఎంత సింపుల్‌గా రెడీ అయ్యిందని సోషల్ మీడియాలో డిస్కషన్ కూడా జరిగింది. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

తాజాగా పూజా కన్నన్ హల్దీ, పెళ్లి, సంగీత్‌లో తను ఎలా రెడీ అయ్యిందో చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది సాయి పల్లవి. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

పూజా కన్నన్ పెళ్లిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తానేనంటూ ఫన్నీ క్యాప్షన్‌తో ఫోటోలు పోస్ట్ చేసింది సాయి పల్లవి. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

పూజా కన్నన్, వినీత్ శివకుమార్.. తమ ఆచారాలను పాటిస్తూ చేసుకున్న పెళ్లి గురించి అప్పట్లో చాలామంది నెటిజన్లు చర్చించుకున్నారు. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

పూజా కన్నన్.. తన పెళ్లి నుండి ఫోటోలను పెద్దగా అధికారికంగా షేర్ చేసుకోలేదు. కానీ అవి ఏదో ఒక విధంగా బయటికి వచ్చాయి. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

తన చెల్లి పెళ్లిలో సాయి పల్లవి చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

మొత్తంగా ఇన్నాళ్లకు పూజా కన్నన్ పెళ్లి ఫోటోలను అధికారికంగా షేర్ చేసి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది సాయి పల్లవి. (Image Source: Sai Pallavi/Instagram)

Sai Pallavi
Sai Pallavi

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×