Samantha (Source: Instagram)
సీనియర్ హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్‌లో తిన్న ఎదురుదెబ్బల వల్ల అప్పటిలాగా క్యూట్‌గా నవ్వడమే మానేసిందని ఫ్యాన్స్ ఫీలవుతూ ఉంటారు.
Samantha (Source: Instagram)
గత కొన్నేళ్లలో సమంత పెద్దగా సినిమాల్లో నటించలేదు. వెబ్ సిరీస్‌ల్లో నటించినా కూడా అవి పూర్తిగా యాక్షన్ జోనర్‌కు చెందినవే.
Samantha About Naga Chaitanya
సమంతను ముందులాగా క్యూట్‌గా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
Samantha (Source: Instagram)
సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా కూడా అందులో తన క్యూట్ ఫోటోలు షేర్ చేసి చాలాకాలమే అయ్యింది.
Samantha (Source: Instagram)
అలాంటిది ఇన్నాళ్ల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలు షేర్ చేసి తన ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది సామ్.
Samantha (Source: Instagram)
ఇన్నాళ్లుగా లేనిది ఒక్కసారిగా సమంత తన క్యూట్ ఫోటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
Samantha (Source: Instagram)
ఆ ఫోటోల్లో సామ్ స్మైల్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. తను ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు.
Samantha (Source: Instagram)
సమంత సినిమాల్లో కనిపించకపోయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసినా చాలు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Samantha (Source: Instagram)
గత కొన్నేళ్లుగా తన ఫోటోషూట్స్, ఆధ్యాత్మికత గురించి తప్పా స్పెషల్‌గా ఫోటోలు ఏమీ షేర్ చేయలేదు సామ్.
Samantha (Source: Instagram)
అందుకే సమంత తాజాగా అప్లోడ్ చేసిన ఫోటోలు కాసేపటిలోనే తెగ వైరల్ అయిపోతున్నాయి.