Samantha (Source: Instagram)
సీనియర్ హీరోయిన్ సమంత తాజాగా ఫోటోషూట్స్ చాలావరకు తగ్గించేసింది.
Samantha (Source: Instagram)
ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ గురించి షేర్ చేసుకునే సామ్.. ఇప్పుడు ఎక్కువగా ప్రమోషనల్ వీడియోలే చేస్తోంది.
Samantha (Source: Instagram)
అందుకే సామ్ ఎప్పుడో ఒకసారి అయినా ఫోటోలు షేర్ చేస్తే చూడాలని ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
Samantha (Source: Instagram)
తాజాగా చీరకట్టులో ఫ్యాన్స్‌ను మురిపించడానికి ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Samantha (Source: Instagram)
ఈ అందాల తారను ఇలా చూసి చాలాకాలం అయ్యిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.