BigTV English

Samyuktha Menon Latest Photos: కిర్రాక్ పోజులతో కేకపుట్టిస్తున్న.. సంయుక్త మీనన్!

Samyuktha Menon Latest Photos: కిర్రాక్ పోజులతో కేకపుట్టిస్తున్న.. సంయుక్త మీనన్!

Samyuktha Menon Latest Photos: సంయుక్త మీనన్ పవన్ కళ్యాణ్, రాణా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు పొందింది.


ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన “బింబిసార మూవీ”లో అలరించింది. దాంతో ఈ ముద్దుగుమ్మకి వరుస ఆఫర్లు వచ్చాయి.


సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన “విరూపాక్ష” మూవీలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది.

ఈ సినిమా తర్వాత ధనుష్ తో కలిసి “సార్” మూవీలో నటించింది.

కళ్యాణ్ రామ్ తో మరోసారి “డెవిల్” సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ముద్దుగుమ్మ ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు.

అయితే ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ కు సపోర్ట్ చేస్తూ స్టేడియంలో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.

అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×