E-Paper
Advertisement

Sandeepa Dhar Glamorous Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించే సందీపా అందం!

Sandeepa Dhar Glamorous Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించే సందీపా అందం!
Advertisement

Sandeepa Dhar Glamorous Photos| బాలీవుడ్ నటి సందీపా ధర్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

Advertisement

తరుచూ సిజ్లింగ్ అవతారాల్లో ఫొటోషూట్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఆ హాట్ ఫొటోలు ఎప్పుడూ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె ఎల్లప్పుడూ తన హాట్ ఫొటోలు అప్డేట్ చేస్తూనే ఉంటుంది.

 

ప్రతీసారి ఆమె తాజా ఫొటోషూట్ ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది.

సినిమాల కంటే ఎక్కువ వెబ్ సిరీస్‌లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించిన సందీప భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×