
Sapthami Gowda ( source/ Instagram)
సప్తమి గౌడ..ఈ పేరు తెలియని వాళ్లు అస్సలు ఉండరు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరచితమే.. కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాంతార’ మూవీలో నటించింది.

Sapthami Gowda ( source/ Instagram)
కన్నడ రీజనల్ సినిమాగా విడుదలైన కాంతార ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలైన పాన్ ఇండియా హిట్ కొట్టింది... ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సప్తమి గౌడ లైఫ్ లైన్ లోకి వచ్చేసింది.

Sapthami Gowda ( source/ Instagram)
ఈ మూవీ తర్వాత ఆమె నటించిన 'వ్యాక్సిన్ వార్'లోనూ సాధారణంగా కనిపించింది.. ఆ పాత్రలో ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలలో బ్యూటీ నటిస్తూ బిజీగా ఉంది.

Sapthami Gowda ( source/ Instagram)
రీసెంట్ గా హీరో నితిన్ తమ్ముడు మూవీలో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించని తమ్ముడు మూవీకి ఇది రీమేక్‌గా వచ్చింది.. అయితే ఈ మూవీ సక్సెస్ అవ్వలేదు.

Sapthami Gowda ( source/ Instagram)
ఒకవైపు సినిమాలు ఉన్నా కూడా.. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకరు మతి పోగోడుతూ వస్తుంది.. ఆమె ఫోటోలకి ఫ్యాన్సు ఫీదా అవుతుంటారు.

Sapthami Gowda ( source/ Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లూ కలర్ వెల్వేట్ శారీ లో క్యూట్ స్మైల్ తో అదిరిపోయే స్టిల్స్ వచ్చింది.. ఆ డ్రెస్ లో ఆ అమ్మడు చాలా అందంగా ఉంది. శారీలో మనసు దోచుకుంటుంది అని కామెంట్లను అందుకుంటుంది..